" ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది "
సమాజంలో అనాధబిడ్డలు, పేద విద్యార్ధులు ఎదుర్కొంటున్న పరిస్ధితులను గమనించాం. తల్లిదండ్రులు లేని 15 మంది పిల్లలకు ఆశ్రయం కల్పించాలని ప్రణాళిక రూపొందించాం. ఆహారం, ఆరోగ్యం, చదువు, దుస్తులు, తదితర అవసరాలన్నింటినీ తీర్చి మంచి పౌరులుగాతయారు చేయాలనేది మాసంకల్పం. ఇది కష్టమైన పని అయినప్పటికి "సాధనమున పనులు సమకూరు ధరలోన" అనే వేమన వాదాన్ని నమ్ముకొన్నాం. అందుకు మీ చేయూత కోరుకొంటున్నాం.
"చిత్తశుద్ది కలిగి చేసిన పుణ్యంబు
కొంచేమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకునేంత".
మీరు అందించిన ఆర్ధిక సాయం సక్రమంగా వినియోగిస్తామని హామీ ఇస్తున్నాం.
విరాళాల కోసం
 విద్యార్ధికి భోజనం, దుస్తులు, ఫీజు మొదలగు ఖర్చు కోసం :  రు.15,000/-
 పుస్తకాలు,యూనిఫారం :  రు.1,000/- సం:నకు
 పాఠశాల ఫీజు :  రు.1,500/- సం:నకు
 కాటేజి నిర్మాణానికి :  రు.1,00,000/- సం:నకు
 విరాళాలు చెక్/డి.డి రూపంలో "స్పందన ఎడ్యుకేషనల్ సొసైటీ" పర్చూరు పేరిట పంపండి.
 State Bank of India, Parchuru.   AC No. 30304953138
 Union Bank of India, Parchuru.   AC No. 12904
ఇతర వివరాలకు
కొల్లా వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్
"స్పందన ఎడ్యుకేషనల్ సొసైటి"
పర్చూరు - 523169
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: 94402 - 66783
01-06-20౧౦ నుండి 31-05-201౧ వరకు ఖర్చుల అంచనా
1) సి.హెచ్. ప్రశాంతి - బిటెక్   రూ. 26,000
2) టి.కేజియఆరాణి - బిటెక్        రూ. 20,000
3) టి.నాగమ్మ - బిటెక్   రూ. 20,000
4) యన్.సుధారాణి - బిటెక్   రూ. 20,000
5) జి. మౌనిక - బిటెక్   రూ. 20,000
6) యన్. రామాంజమ్మ - బిటెక్   రూ. 20,000
7) పి.శ్రీలక్ష్మీ - బి.యస్.సి   రూ. 15,000
8) పి.శ్రావణి - బి.యస్.సి   రూ. 15,000
9) టి. చైతన్య - బి.యస్.సి   రూ. 15,000
10) యస్. రత్నప్రవలిక - బి.యస్.సి   రూ. 15,000
11) జి. మానస - బి.యస్.సి   రూ. 15,000
12) సి.హెచ్. మానస - యం. సి. ఎ   రూ. 26,000
13) యస్.కె. బాజి వున్నీస - బి.కామ్   రూ. 15,000
14) యన్.నాగరాణి - జూ. ఇంటర్   రూ. 15,000
15) పి.స్వాతి 9వ తరగతి   రూ. 10,000
16) యన్. మోహిని 9వ తరగతి   రూ. 10,000
17) పి.రేవతి 7వ తరగతి   రూ. 10,000
18) పి.అశ్విని 7వ తరగతి   రూ. 10,000
     
స్టేషనరీ మరియు పుస్తకాలు   రూ. 30,000
ఏడాదికి బోజనాల ఖర్చు   రూ. 1,00,000
కరెంటు మరియు ఫొన్ బిల్లులు   రూ. 10,000
సిబ్బంది జీతాలు   రూ. 20,000
రవాణా మొదలైనవి   రూ. 10,000


సంస్ధ నిర్వహణకు సహకరించిన దాతలు

దాతల స్పందన

మన సంస్ధ ద్యారా ప్రయోజనం పొందుతున్న విద్యార్ధులు
  1. యస్.అవని - బిటెక్
  2. యస్.కౌసర్ - బిటెక్
  3. జి.వెంకటేశ్వర్లు - బిటెక్
  4. సి.హెచ్. ప్రశాంతి - బిటెక్
  5. యన్.సుప్రజ - బిఫార్మసి
  6. టి.శాంతి - బి.పి.ఇ.డి
  7. టి.కేజియఆరాణి - బిటెక్
  8. టి.నాగమ్మ - బిటెక్
  9. యన్.సుధారాణి - బిటెక్
  10. జి. మౌనిక - బిటెక్
  11. యన్. రామాంజమ్మ - బిటెక్
  12. పి.శ్రీలక్ష్మీ - బి.యస్.సి
  13. పి.శ్రావణి - బి.యస్.సి
  14. టి. చైతన్య - బి.యస్.సి
  15. యస్. రత్నప్రవలిక - బి.యస్.సి
  16. జి. మానస - బి.యస్.సి
  17. సి.హెచ్. మానస - యం. సి. ఎ
  18. యస్.కె. బాజి వున్నీస - బి.కామ్
  19. యన్.నాగరాణి - జూ. ఇంటర్
  20. పి.స్వాతి 9వ తరగతి
  21. యన్. మోహిని 9వ తరగతి
  22. పి.రేవతి 7వ తరగతి
  23. పి.అశ్విని 7వ తరగతి