దాతల స్పందన
అనాధ బాలలశరణాలయంలో పిల్లల పోషణ నాకు సంతృప్తిని కలిగించింది. ఈ సంస్ధకు సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాలికలకు శుభాకాంక్షలు.
ఉమ- U.S.A
అనాధ బాలికలకు వసతులు సమకూర్చుతున్న పరిస్ధితి నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఎల్లవేళలా నాసహకారం వుంటుందని హామి ఇస్తున్నా.
వై. రజని, హైదరాబాద్.
అనాధ బాలికలశరణాలయం "బాలకుటిరం" నిర్వహణ నన్ను ఆకట్టుకొంది. నేను సంపూర్ణ సహాకారలు అందిస్తాను.
పూర్ణచంద్రరావు, తాళ్ళూరి డల్లాస్, యు.యస్.ఏ


01-06-2009 నుండి 31-05-2010 వరకు ఖర్చుల అంచనా
1) టి. కెజియా రాణీ, బి.టెక్, రెండవ సంవత్సరము   రూ. 15,000
2) టి. నాగమ్మ, బి.టేక్, రెండవ సంవత్సరము        రూ. 15,000
3) పి. శ్రావణీ, డిగ్రీ, మొదటి సంవత్సరము   రూ. 10,000
4) పి. శ్రీ లక్ష్మీ, డిగ్రీ, మొదటి సంవత్సరము   రూ. 10,000
5) యన్.సుధారాణీ బి.టేక్, మొదటిసంవత్సరము   రూ. 15,000
6) యమ్. రత్న ప్రవల్లిక డిగ్రీ, మొదటి సంవత్సరము   రూ. 10,000
7) యన్.మోహినీ   రూ. 10,000
8) పి.స్వాతి   రూ. 10,000
9) టి. చైతన్య   రూ. 10,000
10) యస్. బాజీ   రూ. 10,000
     
10 మందికి స్టేషనరీ మరియు పుస్తకాలు   రూ. 20,000
ఏడాదికి బోజనల ఖర్చు   రూ. 1,00,000
కరెంటు మరియు ఫొన్ బిల్లులు   రూ. 10,000
సిబ్బంది జీతాలు   రూ. 10,000
రవాణా మొదలైనవి   రూ. 10,000మన సంస్ధ ద్యారా ప్రయోజనం పొందుతున్న విద్యార్ధులు
  1. యస్.అవని - బిటెక్
  2. యస్.కౌసర్ - బిటెక్
  3. జి.వెంకటేశ్వర్లు - బిటెక్
  4. యన్.సుప్రజ - బిఫార్మసి
  5. టి.శాంతి - బి.పి.ఇ.డి
  6. టి.కేజియఆరాణి - బిటెక్్
  7. టి.నాగమ్మ - బిటెక్
  8. యన్.సుధారాణి - బిటెక్
  9. పి.శ్రీలక్ష్మీ - డిగ్రీ
  10. పి.శ్రావణి - డిగ్రీ
  11. యన్.నాగరాణి - 10 వ తరగతి
  12. పి.స్వాతి 7 వ తరగతి
  13. యన్. మోహిని 8 వ తరగతి
  14. టి. చైతన్య - డిగ్రీ
  15. యమ్. రత్న ప్రవల్లిక - డిగ్రీ