ఊహించని విధంగా ఉన్నత విద్య
రాణి తల్లి తండ్రులు 2001 లో మరణించారు. ఈమెను అదుకొనే వారు లేరు. బాబాయిలు కూలీ పనులకు వెళ్ళాతున్నారు.౬వ తరగతి నుంచి వెంకటేశ్వర్లు మాస్టారు చదివిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో చలపతి ఇంజీనిరింగ్ కాలేజిలో మొదటి సం సి.యస్.ఇ గ్రూప్ చదువుతుంది. కాలేజి ఆవరణంలోని వున్న హాస్టల్లో వుంటుంది. ఏడాదికి హాస్టల్ ఫీజు 30,000 రూ. ఇతర ఖర్చులు కనీసం సం 10,000 రూ సొస్తెటీలో నిధులు లేనందున్న దాతల సహకరం అడుగుతున్నారు. తను ఇంజీనీరింగ్ చదివి ఉద్యోగంలో చేరిన తరువాత ఆశ్రమాన్ని ఆదుకుంటానని అంటుంది. ఈమకు ఇద్దరు చెల్లెళ్ళు వున్నారు. వారిని చదివించే వారు లేక కూలి పనికి వెళ్ళుతున్నారు. స్పందన ఎడ్యుకేషనల్ సోస్తెటీ సహయంతో రాణి దశ మారుతుంది.
 

         
2001 లో తన ఇద్దరు చెల్లెలతో రాణి   2009 లో తన ఇద్దరు చెల్లెలతో రాణి 
 

మన సంస్ధ ద్యారా ప్రయోజనం పొందుతున్న విద్యార్ధులు
  1. యస్.అవని - బిటెక్
  2. యస్.కౌసర్ - బిటెక్
  3. జి.వెంకటేశ్వర్లు - బిటెక్
  4. యన్.సుప్రజ - బిఫార్మసి
  5. టి.శాంతి - బి.పి.ఇ.డి
  6. టి.కేజియఆరాణి - ఇంటర్
  7. టి.నాగమ్మ - ఇంటర్
  8. యన్.సుధారాణి - ఇంటర్
  9. పి.శ్రీలక్ష్మీ - ఇంటర్
  10. పి.శ్రావణి - ఇంటర్
  11. యన్.నాగరాణి - 8వ తరగతి
  12. పి.స్వాతి 7వ తరగతి
  13. యన్. మోహిని 6వ తరగతి
  14. పి.రేవతి 6వ తరగతి
  15. పి.అశ్విని 5వ తరగతి