ఊహించని విధంగా ఉన్నత విద్య |
 |
నా తల్లిదండ్రులు మరణించారు దిక్కులేని నన్ను వెంకటేశ్వర్లు మాస్టారు అదరించారు. ప్రస్తుతం గుంటూరులో ఇంజనిరింగ్ చదువుతున్నాను. ఊహించని విధంగా ఉన్నత విద్య ప్రసాదిస్తున్న దాతలకు కృతజ్ఞతలు. |
|
మరిన్ని వివరాలు.. |
- టి.కె.రాణి. |
మలుపు తిరిగిన జీవితం |
 |
నాన్న మరణం, అమ్మ అనారోగ్యంతో చదువు మానేసాను. పూట తిండి లేని నేను కూలి పనికి వెళ్ళాను. సొసైటీ సాయంతో
ఇంజనిరింగ్ చదువుతున్నాను. నా జీవితం ఇలా మారుతుందని ఊహించలేదు. |
|
- టి.నాగమ్మ |
తొలి ఫలితం పొందిన అవని |
 |
నిరుపేద కూలి కుటుంబంలో పుట్టిన నేను ఆర్ధిక ఇబ్బందుల వలన యం. సెట్. రాయలేదు.
స్పందన సొసైటి అదరణతో, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ సహకారంతో బి.టెక్. పూర్తిచేసాను.
|
|
- అవని. |
ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇద్దరు బాలురు |
 |
నిరుపేదలైన ఇద్దరు బాలురు 'స్పందన' అధ్వర్యంలో కందుకురులో ఇంజనీరింగ్ పూర్తి చేసారు. ఇంజనీరింగ్ చదువు తమకు ఊహించని వరంగా భావిస్తున్నారు |
|
కౌసర్ |
|
వెంకటేశ్వర్లు |
ఉన్నత విద్యలో అనాధ బాలికలు |
తల్లిదండ్రులు లేని ముగ్గురు బాలికలు 'స్పందన' ఆధ్వర్యంలో అనాధ శరణాలయంలో వుంటూ చదువుతున్నారు |
|
|
|
|
|
|
శ్రీ లక్ష్మి
బి.యస్.సి |
శ్రావణి బి.యస్.సి |
సుధారాణి బిటెక్ |
|
|
|
|
|
|
యన్.సుప్రజ
బిఫార్మసి |
టి.శాంతి
బి.పి.ఇ.డి |
పి.స్వాతి
9వ తరగతి |
|
|
|
యన్.నాగరాణి
జూ. ఇంటర్ |
యన్. మోహిని
9వ తరగతి |
పి.రేవతి
8వ తరగతి |
|
|
|
పి.అశ్విని
7వ తరగతి |
|
|